Afg vs Pak World Cup 2023 Highlights: ఈ వరల్డ్ కప్ లో రెండో విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్
ABP Desam
Updated at:
24 Oct 2023 10:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచకప్ లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ ను ఓడించిన అఫ్గానిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. 8 వికెట్ల తేడాతో సాధించిన ఈ విజయంలో అనేక రికార్డులు కూడా బద్దలుగొట్టింది.