Pakistan Poor Performance Against Afghanistan: పాట లేనందువల్లే మళ్లీ ఓడిపోయారా మికీ ఆర్థర్..?
ABP Desam
Updated at:
24 Oct 2023 10:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅన్ ప్రెడిక్టబుల్ అనే పేరున్న పాకిస్తాన్ నిన్న మరోసారి దాన్ని ప్రూవ్ చేసింది. అఫ్గానిస్తాన్ మీద అసలు ఏ డిపార్ట్మెంట్ లోనూ పైచేయి సాధించలేకపోయింది. బౌలింగ్ మార్పులు,ఫీల్డ్ ప్లేస్మెంట్స్ లో ఓ కెప్టెన్ గా బాబర్ అజాం ఫెయిల్ అయ్యాడు.