Indian Fans Chant Jai Shree Ram At Mohammad Rizwan: ఔట్ అయి వెళ్తుంటే జై శ్రీరాం నినాదాలు

Continues below advertisement

బాబర్ ఫిఫ్టీ కొట్టి ఔట్ అయితే, రిజ్వాన్ 49కే వెనుదిరిగాడు. సాధారణంగా రిజ్వాన్ ఫిఫ్టీ కొట్టినా లేకపోతే సెంచరీ చేసినా సరే తన సెలబ్రేషన్ లో భాగంగా గ్రౌండ్ లోనే మోకాళ్ల మీద కూర్చుని నమాజ్ చేస్తాడు. కానీ నిన్న ఆ చాన్స్ లేకపోయింది. ఔటయ్యాక పెవిలియన్ కు వెళ్తుంటే, భారత ఫ్యాన్స్ రిజ్వాన్ ను చాలా మాక్ చేశారు. రిజ్వాన్ వెళ్తుండగా జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram