Virat Kohli Mocks Mohammad Rizwan For Time Wasting: మరోసారి ఓవరాక్షన్ చేసిన రిజ్వాన్

Continues below advertisement

నిన్న 130 కోట్ల మంది భారతీయులకు ప్రశాంతంగా నిద్ర పట్టి ఉంటుంది. మరి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడిస్తే ఆ మాత్రం ఫీల్ ఉండదా చెప్పండి. నిన్న మనది కంప్లీట్ డామినెన్స్. కానీ ఓ ఇండియా-పాక్ మ్యాచ్ లో ఆటగాళ్ల నుంచి ఎలాంటి మసాలా స్టఫ్ కోరుకుంటామో అదైతే దక్కింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram