BCCI Review Meeting Rohit Sharma Rahul Dravid: 5 అంశాలపై బీసీసీఐ సీరియస్ దృష్టి

Continues below advertisement

టీమిండియా పర్ఫార్మెన్స్, వరల్డ్ కప్ ఓటములు, బంగ్లా టూర్ లో ప్రదర్శన... ఇలా అనేక అంశాలపై బీసీసీఐ సీరియస్ గా ఉంది. కెప్టెన్, కోచ్ తో జరగబోయే ఇవాళ్టి మీటింగ్ లో 5 అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram