BCCI Review Meeting : మూడు కీలక నిర్ణయాలు తీసుకున్న బీసీసీఐ | ABP Desam

ఈసారి వరల్డ్ కప్ జరిగేది ఇండియాలోనే. లాస్ట్ ఇండియా వరల్డ్ కప్ ను హోస్ట్ చేసినప్పుడు 2011 లో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఇటీవల టీమిండియా ప్రదర్శన ఓవరాల్ గా బాగానే ఉన్నా...ఎందుకో చాలా కీలక సందర్భాల్లో చిన్న చిన్న మ్యాచ్ లూ ఓడిపోయింది. వేటికవి కారణాలు అనేకం కావచ్చు. కానీ ఈ వరల్డ్ కప్ ను చాలా సీరియస్ గా తీసుకోవాలని భావించిన బీసీసీఐ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola