Rishabh Pant Car Accident : పంత్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు | ABP Desam
యంగ్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రమాదం నుంచి బయపటపడాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కారు ప్రమాదంలో కాలిన గాయాలతో బయటపడిన పంత్ ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స పొందుతున్నాడు.