60 Feet Cutout Of Rohit Sharma Hyderabad Sudarshan Theatre: ఫ్యాన్స్ సంబరాలు రచ్చ రచ్చే!
ABP Desam
Updated at:
30 Apr 2023 02:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీమిండియా, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని అతని డై హార్డ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్ కు తీసుకెళ్లారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో 60 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. పాలతో అభిషేకం చేశారు.