Rohit Sharma Birthday | MI vs RR 1000th IPL Match: ఇవాళ్టి మ్యాచ్ పై కాస్త గందరగోళం
ఇవాళ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ కూడా జరగబోతోంది. ఫ్యాన్స్ అందరికీ ఇది స్పెషల్ ట్రీటే. కానీ ఈ మ్యాచ్ విషయమై చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది.
Tags :
IPL IPL 2023 ABP Desam Telugu News Rohit Sharma Mumbai Indians Mi Vs Rr Rohit Sharma Birthday