Tirumala Prasadam: తిరుమలలో ప్రసాదంగా లడ్డూ ఎలా మారిందో తెలుసా!

Continues below advertisement

తిరుమల అనగానే లడ్డూ అన్నతంగా భక్తుల మదిలో నిలిచిపోయింది తిరుమల లడ్డూ.. ఇంత వరకు బాగానే ఉంది.. తిరుమల శ్రీవారికి లడ్డూ మత్రామే కాదు..రకరకాల ప్రసాదాలు,నైవేద్యంగా సమర్పిస్తారు ఆలయ అర్చకులు.. ఈ ప్రసాదాలు ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. అసలు స్వామి వారికి ఎన్నిరకాల ప్రసాదాలు నైవేద్యంగా నివేదిస్తారు.. ఈ ప్రసాదాల వెనుక ఉన్న కథేమిటో తెలుసుకొవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram