Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్ కేంద్రంగా వివాదానికి స్వస్తి పలకాలన్న ఎమ్మెల్యే
Continues below advertisement
గుంటూరు జిన్నా టవర్ ను ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ పరిశీలించారు. జిన్నా టవర్ వద్ద జాతీయ ఎగురవేయాలని తీర్మానించినట్లు ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. జాతీయ జెండా ఎగురవేసే సమయంలో అన్ని పార్టీలకు అహ్వానం పలకుతామన్న ఎమ్మెల్యే....కులం, మతం ప్రాంతం చూడకుండా అభివృద్ధే ప్రభుత్వ విధానంగా కృషి చేస్తున్నామన్నారు. రాజకీయల లబ్ది కోసం కొన్ని పార్టీలు ఏవేవో చేస్తున్నారన్న ఎమ్మెల్యే ముస్తఫా....జిన్నా టవర్ కేంద్రంగా వివాదాలకు స్వస్తి పలకాలని కోరారు.
Continues below advertisement