AP Speaker Tammineni: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో ఫేస్ టు ఫేస్
జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఆంధ్ర ప్రదేశ్ లో పండగ వాతావరణం నెలకొందని, ప్రతిపక్షాలకు పనిలేక ప్రభుత్వాన్ని విమర్శించాలి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అన్నారు తమ్మినేని. జిల్లాల విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమదాలవలసలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు.