YS Jagan-DrumStick Story: నెల్లూరు మహిళా ఉద్యోగి చెప్పిన మునక్కాయ కథ..
Continues below advertisement
అయ్యా సీఎం జగన్ గారూ,ఇదిగో ఈ మునక్కాయ కథ వినండి. మీరు గతంలో ఇచ్చిన ఐఆర్ ఇంతుంటే, ఇప్పుడిచ్చిన పీఆర్సీ ఇదిగో ఈ చిన్న మునక్కాయ లాగా ఉంది అంటూ సెటైర్ వేశారు మహిళా ఉద్యోగి. నెల్లూరు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న నిరసనల్లో భాగంగా.హెల్త్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి కరుణమ్మ చెప్పిన ఈ మునక్కాయ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Continues below advertisement