Deepika :ఇన్స్టాగ్రామ్ లో తన దుస్తులపై కామెంట్స్ కి అదిరే కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనె.
Continues below advertisement
బాలీవుడ్ నటులు దీపికా పదుకొనె, అనన్య పాండే, చతుర్వేది కలిసి శకున్ బత్రా దర్శకత్వం లో నటించిన సినిమా గెహ్రాయాన్. నాస్సేరుద్దీన్ షా మరియు రజత్ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. గెహ్రాయాన్ ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ సర్వీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ సందర్భంగా టీం పబ్లిసిటీ హైప్ ను క్రియేట్ చేసింది.
Continues below advertisement