Alaibhat : ఫిబ్రవరిలో కొరటాల శివ డైరెక్షన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్ చిత్రం
Continues below advertisement
అలియా భట్ మరో తెలుగు చిత్రానికి సంతకం చేసినట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మరో సారి స్క్రీన్ పంచుకోనుందని టాలీవుడ్ టాక్. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. 2016లో విడుదలైన 'జనతా గ్యారేజ్' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఆలియా మొదటి సారి తెలుగు లో నటించిన 'RRR' మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ సహా పలు భాషల్లో త్వరలో విడుదల కానుంది.
Continues below advertisement