Nobel Prize 2021: మరియా రెసా, మురాటోవ్‌లకు నోబెల్ శాంతి బహుమతి
Continues below advertisement
2021కిగానూ నోబెల్ శాంతి బహుమతిని, మరియా రెస్సా మరియు డిమిత్రి మురటోవ్ కు ప్రకటించింది. స్వేచ్చను కాపాడటానికి వీరిరువురు చేసిన కృషికి గాను నోబెల్ వరించింది. భావవ్యక్తీకరణ స్వేచ్చ, ప్రజాస్వామ్యం మరియు శాశ్వత శాంతి నెలకొల్పటానికి ముఖ్యమైనదని కమిటీ అభిప్రాయపడింది.
Continues below advertisement