Assembly Sessions: అదనపు ఆదాయ మార్గాల కోసం ఆర్టీసీ అన్వేషణ: మంత్రి పువ్వాడ

Continues below advertisement

త్వరలో అమెజాన్ తో కలిసి ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించేందుకు చర్చలు తుది దశలో ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేసిన మంత్రి...ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయని వాటిని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram