Telangana: తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ పండగ వచ్చేసింది!

Continues below advertisement

బతుకమ్మ పండగ  వచ్చేసింది. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది . తెలంగాణలో బతుకమ్మ పండగ శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. సాధారణంగా ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యి సద్దుల పూల బతుకమ్మతో ముగుస్తుంది. తీరొక్క పువ్వులతో పేర్చి ఎంతో సంబరంగా 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. వేల ఏండ్ల చరిత్ర గల బతుకమ్మ పండగ విశిష్టతను గురించి ఈ కిందటి వీడియోలో చూడండి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram