Sri Lanka PM Mahinda Rajapaksa: ఆర్థిక సంక్షోభం వల్లనేనా? | ABP Desam

Continues below advertisement

శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిరసనలు హోరెత్తుతున్నాయి. రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆయన ఎట్టకేలకు రాజీనామా చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram