Danish siddiqui & four Indians Got pulitzer:నలుగురు భారతీయులకు ఫీచర్ ఫోటోగ్రఫీలో పులిట్జర్|ABP Desam

Continues below advertisement

నలుగురు Indian Photo Journalist లు ప్రతిష్ఠాత్మక Pulitzer పురస్కారం 2022కు ఎంపికయ్యారు. Reuters కు చెందిన Danish Siddiqui తో పాటు మరో ముగ్గురు భారతీయులకు జర్నలిజం అత్యున్నత పురస్కారం లభించినట్లు పులిట్జర్, రాయిటర్స్ ప్రకటించాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram