Russia- Ukraine War: ఉక్రెయిన్ పై మరో బాంబుకి సిద్ధపడిన రష్యా | Vladimir Putin | ABP Desam
Continues below advertisement
NATO Countries warning ఇచ్చినా Russia President Vladimir Putin ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. Ukraineపై దాడి చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధాలను సంసిద్ధం చేయాలంటూ రక్షణ శాఖకు ఆదేశాలిచ్చారు. ఈ ప్రకటన... ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హడలెత్తిస్తోంది. అయితే Ukraine-Russia Crisisపై తలదూర్చవద్దంటూ పుతిన్ ఇంతకుముందే హెచ్చరించారు.
Continues below advertisement
Tags :
Russia Ukraine Russia Ukraine Conflict Russia Ukraine Crisis Russia Ukraine War Russia President Vladimir Putin Nata Countries