Yadlapati Venkata Rao : TDP senior leader Yadlapati Venkata Rao passes away
Continues below advertisement
TDP సీనియర్ నేత, మాజీ మంత్రి Yadlapati Venkata Rao కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 102 ఏళ్లు. ఉమ్మడి APలో రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా సేవలందించారు. హైదరాబాద్‌లోని యడ్లపాటి కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. Gunturజిల్లా అమర్తలూరు మండలం మూలపాడు గ్రామంలో 1919లో జన్మించారు.
Continues below advertisement