TG.Venkatesh : Parlament member TG.Venkatesh praised singer parvathi
Continues below advertisement
Sarigamapa Super Singer Dasari Parvathi ని రాజ్యసభ సభ్యులు TG.Venkatesh అభినందించారు. లలిత కళా సమితి ఆధ్వర్యంలో గాయని పార్వతి కి సన్మానించారు. గాయనికి 25 వేల రూపాయల చెక్కును అందించారు. ఫ్యాక్షన్ గ్రామంలో జన్మించిన పార్వతి తన గానంతో వారి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిందన్నారు.
Continues below advertisement