India Sends Medical Aid To Palestine | పాలస్తీనాకు భారత్ సాయం..ఇజ్రాయెల్ తో చెడిందా..? | ABP Desam

Continues below advertisement

హమాస్-ఇజ్రాయెల్ మధ్య రాకెట్ల మోత ఇంకా కొనసాగుతూనే ఉంది. మరీ..ముఖ్యంగా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ బాంబుల దాడి అసలు ఆపట్లేదు. ఈ సమయంలో పాలస్తీనాకు సాయం చేయడానికి ఇండియా ముందుకు వచ్చింది. అంటే..ఇజ్రాయెల్ కు మనం వ్యతిరేకమా..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram