Farmers Brought Crocodile to Electricity Office | కరెంట్ ఆఫీస్ లోకి మొసలిని వదిలిన రైతులు | ABP Desam
ఊకే ఊకే కరెంట్ తీసేస్తుంటే జనాలు ఏం చేస్తారు. కరెంట్ ఆఫీస్ ముందు లొల్లి చేస్తారు కదా..! కర్ణాటక జిల్లాలో కొందరు రైతులు ఏకంగా మొసలిని తీసుకువచ్చి కరెంట్ ఆఫీస్ లో వదిలారు.