Breaking News | Indonesia Football: స్టేడియంలో ఘర్షణ, తొక్కిసలాటలో 127 మంది మృతి | ABP Desam
Continues below advertisement
ఇండోనేషియాలో ఘోరం చోటు చేసుకుంది. ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట జరగటంతో 127 మంది దుర్మరణం పాలయ్యారు.
Continues below advertisement