Breaking News | UP Accident: పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం | ABP Desam

Continues below advertisement

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ​అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది మృతి చెందారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram