Padma Awards 2021: సుష్మా స్వరాజ్, పీవీ సింధూతో సహా 119 మందికి పద్మ పురస్కారాలు
Continues below advertisement
దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2020కిగాను పద్మా పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా సహా ప్రముఖులు హాజరయ్యారు. 2020 ఏడాదికి మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలు ఇచ్చారు. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి.
Continues below advertisement