Visakhapatnam Airportలో మంత్రుపై దాడిపై సంచలన విషయాలు వెల్లడించిన సీపీ శ్రీకాంత్ | DNN | ABP Desam
Continues below advertisement
ఇటీవల విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఏపీ మంత్రులపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. అయితే పోలీసులపై జనసేన నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
Continues below advertisement