Breaking News | Rishi Sunak: బ్రిటన్ తర్వాతి ప్రధానిగా రిషి సునాక్ | ABP Desam
Continues below advertisement
బ్రిటన్ తర్వాతి ప్రధానిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ లీడర్ ఎన్నిక నుంచి పెన్నీ మోర్డాంట్ తప్పుకోవటంతో రిషి ఎన్నిక ఖరారైంది. త్వరలోనే ప్రధానిగా రిషి ప్రమాణం చేయడం ఇక లాంఛనమే.
Continues below advertisement