WhatsApp down : వాట్సప్ పనిచేయటం లేదని కంగారు పడకండి | ABP Desam
ABP Desam
Updated at:
25 Oct 2022 05:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశవ్యాప్తంగా వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సుమారు 12.30 నిమిషాల నుంచి వాట్సప్ నిలిచిపోయింది. దీనిపై మెటా సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సర్వర్ డౌన్ కావటంతోనే సమస్య అని నిపుణలుు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేకదేశాల్లో ఇదే సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. తమ వాట్సప్ పనిచేయటం లేదంటూ ట్విట్టర్ లో ట్వీట్లు హోరెత్తుతున్నాయి.