UNTirumurti: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు, డీ గ్యాంగ్ కు చుక్కలు చూపించిన భారత ప్రతినిధి
Continues below advertisement
ఐక్యరాజ్యసమితిలో మరో మారు పాకిస్తాన్ చర్యలను బహిరంగంగా ఖండించింది భారత్. మన దేశం తరపున ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా నియమితులైన టీఎస్ తిరుమూర్తి....పాక్ పై నేరుగా విమర్శలు చేశారు. ముంబై పేలుళ్ల సూత్రధారులకు పాకిస్థాన్ లో ఫైవ్ స్టార్ ఆతిథ్యం ఇస్తున్నారన్న మూర్తి...అందుకు సంబంధించి తమ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. మూర్తి కౌంటర్ కు సమాధానం ఇవ్వలేకపోయిన పాకిస్తాన్ ను ఇతరదేశాలకు నీతులు చెప్పటం మానాలని భారత్ మద్దతు దేశాలు ప్రకటన చేశాయి.
Continues below advertisement