NFT Trend: నయా ప్రపంచం ఎన్‌ఎఫ్టీ...అసలేంటి దీనర్థం...ఎందుకింత ప్రాచుర్యం పొందుతోంది

ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే తను చేసిన తొలి ట్వీట్ ను ఎన్‌ఎఫ్ టీ చేసి అమ్మేస్తే వచ్చింది 21 కోట్లు అమితాబ్ బచ్చన్ ఆయన కలెక్షన్ ని ఎన్‌ఎఫ్ టీ చేసి అమ్మకానికి పెట్టారు ఆయనకు వచ్చింది 3కోట్ల 80లక్షలు...అక్కడి వరకూ ఎందుకు....ఇటలీకి చెందిన ఓ ఆర్టిస్ట్ ఆయన పేరు సాల్వటోర్ గారో ఓ చిత్రవిచిత్రమైన థియరీతో .....గాల్లో కనిపించని కళాఖండాన్ని వేశానని దానికి లోసోనో అని పేరు పెట్టి దాన్ని ఎన్ఎఫ్ టీ చేస్తే 18వేల 300 డాలర్లు వచ్చాయి. అంటే సుమారుగా 13లక్షల రూపాయలు సంపాదించాడు. క్రికెటర్ యువరాజ్ తన 2011 వరల్డ్ కప్ మ్యాన్ ది సిరీస్ టోర్నీని ఎన్ ఎఫ్ టీ చేశారు. ఇలా ఎంతో మంది ఇప్పుడు ఈ ఎన్‌ఎఫ్ టీ బాట పడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola