Tension at a school in Srikakulam: టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి ఆత్మహత్య అంటూ ధర్నా
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లా ఎస్.ఎం.పురం గ్రామం గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న వంశీ.... ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ కొట్టడం వల్లే వంశీ ఇలా చేసుకోవాల్సి వచ్చిందని వంశీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల ఎదుట వంశీ కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు.
Continues below advertisement