Team India: సౌతాఫ్రికాలో ఉత్సాహంగా ప్రాక్టీస్ ప్రారంభించిన టీం ఇండియా
Continues below advertisement
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం మీడియా, సోషల్ మీడియా, అభిమానులను మాత్రమే ప్రభావితం చేసినట్టుంది! ఇద్దరు కెప్టెన్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆటగాళ్లపై దాని ప్రభావం అస్సలే లేనట్టు కనిపిస్తోంది. జోహానెస్ బర్గ్‌లో టీమ్‌ఇండియా జోరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి!
Continues below advertisement