Sajjala on Employees: వారి కోసం ఎప్పుడూ సచివాలయంలోనే ఉంటాం
Continues below advertisement
ప్రభుత్వ ఉద్యోగుల అపోహలు తొలగించేందుకు ఓ మెట్టు దిగేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వారి కోసం మంత్రుల కమిటీ సచివాలయంలోనే అందుబాటులో ఉందని, ఎక్కడో కూర్చుని మాట్లాడితే పరిష్కారం దొరకదన్నారు. డీడీఓలు, పే & అకౌంట్స్, ట్రెజరీ ఉద్యోగులు.... ఆదేశాలు ఉల్లంఘించడం క్రమశిక్షణా రాహిత్యమేనన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
Continues below advertisement