శ్రీకాకుళంలో మాస్క్ ధరించకపోతే బస్సులో నో ఎంట్రీ అంటున్న ఆర్టీసీ అధికారులు.
Continues below advertisement
శ్రీకాకుళం లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోవడంతో మరోపక్క 3 వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మరోపక్క పండగ వాతావరణం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళుంటారు కాబట్టి ప్రభుత్వం హెచ్చరికల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి లేదంటే ప్రయాణంలో దించి వేస్తాం అని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మాస్కులు లేకుండా ప్రయాణం చేసేవారికి బస్సులోనే జరిమానా విధిస్తామంటున్న ఆర్టీసీ అధికారులతో మా ప్రతినిధి ఫేస్ తో ఫేస్.
Continues below advertisement