Rowdy Boys: కొత్త పాటను విడుదల చేసిన ప్రభాస్ |Ye Zindagi Song
ABP Desam
Updated at:
12 Jan 2022 06:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదిల్ రాజు ఫ్యామిలీకి చెందిన ఆశిష్ నటిస్తున్న డెబ్యూ సినిమా రౌడీ బాయ్స్. సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం కోసం ఇప్పటికే అన్ని రకాల ప్రొమోషన్లు పూర్తి చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న రౌడీ బాయ్స్ లోని 'యే జిందగీ' పాటను డార్లింగ్ ప్రభాస్ లాంఛ్ చేశారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ తప్పుకోవడంతో ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చినట్లు దిల్ రాజు తెలిపారు.