ఏపీ లో సినిమా రేట్లు తగ్గించడం పై మంత్రి పేర్ని నాని కి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్
Continues below advertisement
ప్రభుత్వంపై ఆర్జీవి ప్రశ్నల వర్షం కురిపించారు. మా తలపై ఎక్కి కూర్చోటానికి మీకు అధికారం ఇవ్వలేదని మంత్రి పేర్ని నాని కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వర్మ. ప్రభుత్వానికి అంతగా పేదలకు సాయం చేయాలనుకుంటే సొంతంగా సినిమాలు తీయండన్నారు. టికెట్ రేట్లపై సినిమా పెద్దలు అందరు స్పందించాలని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేమని చెప్పారు.
Continues below advertisement