Rahul Gandhi Osmania : ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆపలేరన్న కాంగ్రెస్ నేతలు| ABP Desam
Continues below advertisement
మే ఒకటవ తేదీన అరెస్ట్ అయిన NSUI నేతలను ములాఖత్ అవ్వడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి,తూర్పు జగ్గారెడ్డి తదితరులు చంచల్ గుడా జైలు కి వెళ్లారు. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా, రాహుల్ గాంధీ ఉస్మానియా లో పర్యటిస్తారని చెప్పారు.
Continues below advertisement