Actress Poorna : విద్యార్థులతో ఆడి పాడిన హీరోయిన్ పూర్ణ| ABP Desam
కాకినాడ రాగానే కాకినాడ కాజా ఎంత ఇష్టమో, గోదావరి, సీ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. అంటూ చిట్ చాట్ చేశారు సినీ హీరోయిన్ పూర్ణ. పైడా విద్యాసంస్థల లో జరుగుతున్న వింగ్స్ టూకే 22 కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆమె సందడి చేశారు