కాళేశ్వరం ప్రాజెక్టు లోని ముఖ్యమైన ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన ప్రాజెక్టు నంది మేడారం
Continues below advertisement
కాళేశ్వరం ప్రాజెక్టు లోని అత్యంత ముఖ్యమైన ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన ప్రాజెక్టు నంది మేడారం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో పెద్దపల్లి పరిధిలో ఉన్న నంది మేడారం ప్రాజెక్ట్ అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడింది. దిగువ ప్రాంతాలకు నీటిని మోటార్ల సహాయంతో ఎత్తిపోస్తారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని విశేషాలను మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు.
Continues below advertisement