Paritala Ravi Vardhanthi: నిరాడంబరంగానే పరిటాల రవీంద్ర 17వ వర్ధంతి

Continues below advertisement

అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈసారి నిరాడంబరంగా నిర్వహించారు. కొవిడ్ కారణంగా ఎవరూ వెంకటాపురం రావొద్దని ముందుగానే కోరిన పరిటాల శ్రీరామ్, సునీత... ఇవాళ కొద్దిమంది సమక్షంలోనే వర్ధంతి జరిపారు. పరిటాల రవి ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. పరిటాల రవి అమర్ రహే అంటూ కొందరు అభిమానులు నినాదాలు చేశారు. తన తండ్రి ఏ ఆశయాల కోసమైతే తపించారో, వాటి సాధన కోసం తమతో పాటు అభిమానులూ కృషి చేయాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram