MMTS Trains Cancelled : ఈ రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు
తక్కువ ధరలో నగరం మొత్తం ప్రయాణించే అవకాశం ఎంఎంటీఎస్ ప్రయాణికులకు లభిస్తుంది. అయితే ట్రాక్ మరమ్మత్తులు, సాంకేతిక కారణాలు వల్ల నేడు 36 ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రె స్ (12803) కూడా నేడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.