Omicron On Children :పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు ఏమంటున్నారు?|
Continues below advertisement
పిల్లల పై ఓమిక్రాన్ ప్రభావం ఎంత? స్కూల్స్ కి వెళ్ళే పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి సందేహాలపై ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ దినకర్ సమాధానాలు.
Continues below advertisement