National Voters Day : నేడు 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం: EC శుభాకాంక్షలు

Continues below advertisement

ఎక్కువ మంది యువ ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలుపెట్టారు.ఈ సంవత్సరం మన దేశ ప్రజలు 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు.ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్ - 'మేకింగ్ ఎలక్టన్స్ ఇంక్లుసజివ్, అక్సెసబెల్ అండ్ పార్టిసిపేటివ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram