Lepakshi Temple: లేపాక్షి ని సందర్శించిన ఫ్రెంచ్ పరిశోధకుడు డాక్టర్ డేనియల్ నేజర్స్..
ABP Desam
Updated at:
06 Jan 2022 12:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతపురం జిల్లా లేపాక్షి దుర్గ,వీరభద్రస్వామి ఆలయాన్ని ఫ్రెంచ్ పరిశోధకుడు డాక్టర్ డేనియల్ నేజర్స్ మరియు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి సందర్శించారు. పెనుకొండ లోని చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రదేశాలు, గోరంట్ల లోని మాధవరాయ స్వామి ఆలయ శిల్ప కళా వైభవాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా హిందూపురంలో విలేకరులతో మాట్లాడుతూ, మైనాస్వామి రాసిన లేపాక్షి పుస్తకం ఆధారంగా విజయనగర సాంస్కృతిక వైభవం పై ఫ్రెంచి భాషలో సరికొత్త పుస్తకాన్ని తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రొఫెసర్ డేనియల్ ప్రకటించారు.