Kovvada Matchilesam : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొవ్వాడ మత్స్యలేశం లో విచిత్ర పరిస్థితి
Continues below advertisement
మీకో పేరు చెప్తాను..ఆ ఊరుకెళ్లి పోలీస్ అని పిలవగానే ఏం జరుగుతుందో తెలుసా.. ఉన్నపళంగా ఒక వంద మంది మీ వైపు తిరిగి చూస్తారు. అదేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే వారందరి పేరు అదే మరి. ఇంతకీ ఆ వూరెక్కడో తెలుసుకుందాం..
Continues below advertisement