Basara Boating : ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోనే ఆగిపోయిన ప్రాజెక్టు పనులు
కొన్నేళ్లుగా బాసర నుంచి SRSP వరకు బోట్లు నడిపే యోచన ప్రతిపాదనల దశలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా దీన్ని ఆచరణలోకి తీసుకొస్తే పర్యాటకులకు ఆహ్లాదం కలగడమే కాక, ప్రభుత్వానికీ ఆదాయమూ వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.