Jaibheem : చెన్నారావుపేట పోలీసుల తీరుపై మానవహక్కుల సంఘానికి భాధితులు..
ABP Desam
Updated at:
03 Jan 2022 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్టేషన్ లో జైభీమ్ తరహాలో తన భర్త కాళ్లు విరగ్గొట్టారంటూ భార్య కమలమ్మ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓ హత్య కేసులో చేయని నేరానికి తనను, కొడుకును సైతం చిత్రహింసలు పెట్టారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.